Nawigacja:

Wikipedia:



Google

Ostatnio oglądane:
  • Main Page [te]
  • Category:香港經濟 [zh]
  • Category:阿联酋维基人 [zh]
  • 韩尚勋 [zh]
  • あえか [ja]
  • Category:1033年出生 [zh]
  • 目 (生物) [zh]
  • Image:Flag of Yao, Osaka.png [zh]
  • 1300 [eo]
  • Category:1269年出生 [zh]
  • 贝尼瓦县 (爱达荷州) [zh]
  • Category:維基經濟學碩士 [zh]
  • ヴァンフォーレ甲府 [ja]
  • Category:前150年逝世 [zh]
  • Duple meter [en]
  • 那蘇圖 [zh]
  • Image:Scal10.jpg [zh]
  • Category:法国网球运动员 [zh]
  • 剑河县 [zh]
  • 大浪灣 (香港島) [zh]
  • 仁孝天皇 [zh]
  • 淀川通 [ja]
  • Image:Flag of Takasaki, Gunma.png [zh]
  • 691 [cy]
  • Category:1401年 [zh]
  • Category:1230年代出生 [zh]
  • アンティオコス3世 [ja]
  • Category:1126年逝世 [zh]
  • KBED (AM) [en]
  • w innych językach: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    మొదటి పేజీ

    వికీపీడియా నుండి

    (Main Page నుండి దారిమార్పు చెందింది)
    వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
    ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
    ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 41,594 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
    పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

    విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

    స్వాగతం
    ఈ వారపు బొమ్మ
    హైదరాబాదు బస్ స్టేషన్

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి హైదరాబాదు బస్ స్టేషన్ ఆసియాలో అతిపెద్ద బస్‌స్టేషనులలో ఒకటి .

    ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
    మార్గదర్శిని
    ఆంధ్ర ప్రదేశ్
    భాష మరియు సంస్కృతి
    తెలుగు సినిమా
    భారత దేశము మరియు ప్రపంచము
    విజ్ఞానము మరియు సాంకేతికం
    విశేష వ్యాసాలు
    సహకారము
    ఈ వారపు వ్యాసము


    మహబూబ్‌ నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రతో కలుస్తుంది. అమ్రాబాదు గుట్టలు జిల్లా ఆగ్నేయాన విస్తరించాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు. ఈ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. డిసెంబరు 4, 1890న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.


    ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామపంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) కలవు. ఇక్కడ వర్షపాతం తక్కువ. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా తక్కువ. సామాజిక, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.


    తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ సమీపాన సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంద్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఎంపికైనది. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. .....పూర్తివ్యాసం: పాతవి

    మీకు తెలుసా?

    వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

    ఎర్రకోట
    చరిత్రలో ఈ రోజు

    అక్టోబర్ 28



    సోదర ప్రాజెక్టులు:
    మెటా-వికీ 
    ప్రాజెక్టుల సమన్వయము 
    కామన్స్ 
    ఉమ్మడి వనరులు 
    విక్షనరీ 
    శబ్దకోశము 
    వికీసోర్స్ 
    మూలములు 
    వికీబుక్స్ 
    పాఠ్యపుస్తకములు 
    వికీకోట్ 
    వ్యాఖ్యలు 
    ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.7 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation